(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 169

॥ శ్రీః ॥
7.169. అధ్యాయః 169
Mahabharata - Drona Parva - Chapter Topics
సంకులయుద్ధం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-169-0x(4718)(52681)
శతానీకం శరైస్తూర్ణం నిర్దహంతం చమూం తవ।
చిత్రసేనస్తవ సుతో వారయామాస భారత॥ 7-169-1(52682)
నాకులిశ్చిత్రసేనం తు విద్ధ్వా పంచభిరాశుగైః।
స తు తం ప్రతివివ్యాధ దశభిర్నిశితైః శరైః॥ 7-169-2(52683)
చిత్రసేనో మహారాజ శతానీకం పునర్యుధి।
నవభిర్నిశితైర్బాణైరాజఘాన స్తనాంతరే॥ 7-169-3(52684)
నాకులిస్తస్య విశిఖైర్వర్మ సన్నతపర్వభిః।
గాత్రాత్సంచావయామాస తదద్భుతమివాభవత్॥ 7-169-4(52685)
సోపేతవర్మా పుత్రస్తే విరరాజ భృశం నృప।
ఉత్సృజ్య కాలే రాజేంద్ర నిర్మోకమివ పన్నగః॥ 7-169-5(52686)
తతోఽస్య నిశితైర్బాణైర్ధ్వజం చిచ్ఛేద నాకులిః।
ధనుశ్చైవ మహారాజ యతమానస్య సంయుగే॥ 7-169-6(52687)
స చ్ఛిన్నధన్వా సమరే వివర్మా చ మహారథః।
ధనురన్యన్మహారాజ జగ్రాహారివిదారణం॥ 7-169-7(52688)
తతస్తూర్ణం చిత్రసేనో నాకులిం నవభిః శరైః।
వివ్యాధ సమరే క్రుద్ధో భరతానాం మహారథః॥ 7-169-8(52689)
శతానీకోఽథ సంక్రుద్ధశ్చిత్రసేనస్య మారిష।
జఘాన చతురో వాహాన్సారథిం చ నరోత్తమః॥ 7-169-9(52690)
అవప్లుత్య రథాత్తస్మాచ్చిత్రసేనో మహారథః।
నాకులిం పంచవింశత్యా శరాణామార్దయద్బలీ॥ 7-169-10(52691)
తస్య తత్కుర్వతః కర్మ నకులస్య సుతో రణే।
అర్ధచంద్రేణ చిచ్ఛేద చాపం రత్నవిభూషితం॥ 7-169-11(52692)
స చ్ఛిన్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః।
ఆరురోహ రథం తూర్ణం హార్దిక్యస్య మహాత్మనః॥ 7-169-12(52693)
ద్రుపదం తు సహానీకం ద్రోణప్రేప్సుం మహారథం।
వృషసేనోఽభ్యయాత్తూర్ణం కిరఞ్శరశతైస్తదా॥ 7-169-13(52694)
యజ్ఞసేనస్తు సమరే కర్ణపుత్రం మహారథం।
షష్ట్యా శరాణాం వివ్యాధ బాహ్వోరురసి చానఘ॥ 7-169-14(52695)
వృషసేనస్తు సంక్రుద్ధో యజ్ఞసేనం రథే స్థితం।
బహుభిః సాయకైస్తీక్ష్ణైరాజఘాన స్తనాంతరే॥ 7-169-15(52696)
తావుభౌ శరనున్నాంగౌ శరకంటకితౌ రణే।
వ్యభ్రాజేతాం మహారాజ శ్వావిధౌ శలలైరివ॥ 7-169-16(52697)
రుక్మపుంఖైః ప్రసన్నాగ్రైః శరైశ్ఛిన్నతనుచ్ఛదౌ।
రుధిరౌఘపరిక్లిన్నౌ వ్యభ్రాజేతాం మహామృధే॥ 7-169-17(52698)
తపనీయనిభౌ చిత్రౌ కల్పవృక్షావివాద్భుతౌ।
కింశుకావివ చోత్ఫుల్లౌ వ్యకాశేతాం రణాజిరే॥ 7-169-18(52699)
వృషసేనస్తతో రాజంద్రుపదం నవభిః శరైః।
విద్ధ్వా వివ్యాధ సప్తత్యా పునరన్యైస్త్రిభిస్త్రిభిః॥ 7-169-19(52700)
తతః శరసహస్రాణి విముంచన్విబభౌ తదా।
కర్ణపుత్రో మహారాజ వర్షమాణ ఇవాంబుదః॥ 7-169-20(52701)
[ద్రుపదస్తు తతః క్రుద్ధో వృషసేనస్య కార్ముకం।
ద్విధా చిచ్ఛేద భల్లేన పీతేన నిశితేన చ॥ 7-169-21(52702)
సోఽన్యత్కార్ముకమాదాయ రుక్మబద్ధం నవం దృఢం।
తూణాదాకృష్య విమలం భల్లం పీతం శితం దృఢం॥ 7-169-22(52703)
కార్ముకే యోజయిత్వా తం ద్రుపదం సన్నిరీక్ష్య చ।
ఆకర్ణపూర్ణం ముముచే త్రాసయన్సర్వసోమకాన్॥ 7-169-23(52704)
హృదయం తస్య భిత్త్వా చ జగామ వసుధాతలం।
కశ్మలం ప్రావిశద్రాజా వృషసేనశరాహతః॥ 7-169-24(52705)
సారథిస్తమపోవాహ స్మరన్సారథిచేష్టితం।
తస్మిన్ప్రభగ్నే రాజేంద్ర పాంచాలానాం మహారథే॥] 7-169-25(52706)
తతస్తు ద్రుపదానీకం శరైశ్ఛిన్నతనుచ్ఛదం।
సంప్రాద్రవద్రణాద్రాజన్నిశీథే భైరవే సతి॥ 7-169-26(52707)
ప్రదీపైరపరిత్యక్తైర్జ్వలద్భిస్తైః సమంతతః।
వ్యరాజద్వసుధా తత్ర వీతాభ్రా ద్యౌరివ గ్రహైః॥ 7-169-27(52708)
తథాంగదైర్నిపతితైర్వ్యరాజత వసుంధరా।
ప్రావృట్కాలే మహారాజ విద్యుద్భిరివ తోయదః॥ 7-169-28(52709)
తతః కర్ణసుతాత్త్రస్తాః సోమకా విప్రదుద్రువుః।
యథేంద్రభయవిత్రస్తా దానవాస్తారకామయే॥ 7-169-29(52710)
తేనార్ద్యమానాః సమరే ద్రవమాణాశ్చ సోమకాః।
వ్యరాజంత మహారాజ ప్రదీపైరవభాసితాః॥ 7-169-30(52711)
తాంస్తు నిర్జిత్య సమరే కర్ణపుత్రో వ్యరోచత।
మధ్యందినమనుప్రాప్తో ఘర్మాంశురివ భారత॥ 7-169-31(52712)
తేషు రాజసహస్రేషు తావకేషు పరేషు చ।
ఏక ఏవ జ్వలంస్తస్థౌ వృషసేనః ప్రతాపవాన్॥। 7-169-32(52713)
స విజిత్య రణే శూరాన్సోమకానాం మహారథాన్।
జగామ త్వరితస్తత్ర యత్ర రాజా యుధిష్ఠిరః॥ 7-169-33(52714)
ప్రతివింధ్యమథ క్రుద్ధం ప్రదహంతం రణే రిపూన్।
దుఃశాసనస్తవ సుతః ప్రత్యగచ్ఛన్మహారథః॥ 7-169-34(52715)
తయోః సమాగమో రాజంశ్చిత్రరూపో బభూవ హ।
వ్యపేతజలదే వ్యోంని బుధభాస్కరయోరివ॥ 7-169-35(52716)
ప్రతివింధ్యం తు సమరే కుర్వాణాం కర్మ దుష్కరం।
`అపూజయన్మహారాజ తవ సైన్యే మహారథాః'।
దుఃశాసనస్త్రిభిర్బాణైర్లలాటే సమవిధ్యత॥ 7-169-36(52717)
సోఽతివిద్ధో బలవతా తవ పుత్రేణ ధన్వినా।
విరరాజ మహాబాహుః సశృంగ ఇవ పర్వతః॥ 7-169-37(52718)
దుఃశాసనం తు సమరే ప్రతివింధ్యో మహారథః।
నవభిః సాయకైర్విద్ధా పునర్వివ్యాధ సప్తభిః॥ 7-169-38(52719)
తత్ర భారత పుత్రస్తే కృతవాన్కర్మ దుష్కరం।
ప్రతివింధ్యహయానుగ్రైః పాతయామాస సాయకైః॥ 7-169-39(52720)
సారథిం చాస్య భల్లేన ధ్వజం చ సమపాతయత్।
రథం చ తిలశో రాజన్వ్యధమత్తస్య ధన్వినః॥ 7-169-40(52721)
పతాకాశ్చ సతూణీరా రశ్మీన్యోక్రాణి చ ప్రభో।
చిచ్ఛేద తిలశః క్రుద్ధఃశరైః సన్నతపర్వభిః॥ 7-169-41(52722)
విరథః స తు ధర్మాత్మా ధనుష్పాణిరవస్థితః।
అయోధయత్తవ సుతం కిరఞ్శరశతాన్బహూన్॥ 7-169-42(52723)
క్షురప్రేణ ధనుస్తస్య చిచ్ఛేద తనయస్తవ।
అథైనం దశభిర్బాణేశ్ఛిన్నధన్వానమార్దయత్॥ 7-169-43(52724)
తం దృష్ట్వా విరథం తత్ర భ్రాతరోఽస్య మహారథాః।
అన్వవర్తంత సంగ్రామే మహత్యా సేనయా సహ॥ 7-169-44(52725)
ఆప్లుతః స తతో యానం సుతసోమస్య భాస్వరం।
ధనుర్గృహ్య మహారాజ వివ్యాధ తనయం తవ॥ 7-169-45(52726)
తతస్తు తావకాః సర్వే పరివార్య సుతం తవ।
అభ్యవర్తంత వేగేన మహత్యా సేనయా వృతాః॥ 7-169-46(52727)
తతః ప్రవవృతే యుద్ధం తవ తేషాం చ భారత।
నిశీథే దారుణే కాలే యమరాష్ట్రవివర్ధనం॥ ॥ 7-169-47(52728)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ఘటోత్కచవధపర్వణి చతుర్దశరాత్రియుద్ధే ఏకోనసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 169 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-169-1 కుండలితాః పంచ శ్లోకాః ఘ.ఙ.ఝ.పుస్తకేష్వేవ సంతి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.